సి-మిత్రకు భారీ స్పందన

– న్యాయం కోసం ఫిర్యాదుల వెల్లువ – పది రోజుల్లో వేయి ఫిర్యాదులు – రోజుకు సగటున వందమందితో వర్చువల్‌గా సంభాషణ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 19: సైబర్ నేరాల బాధితులకు భరోసా కల్పించే దిశగా హైదరాబాద్ పోలీసులు మరో కీలక ముందడుగు వేశారు. బాధితులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంటి…
