అడవిలో అలజడి

ఏటూరునాగారం ఏజెన్సీలో భారీ ఎన్ కౌంటర్ ఏడుగురు మావోయిస్టులు మృతి ఏటూరునాగారం, ప్రజాతంత్ర, డిసెంబర్ 1 : పచ్చని చెట్లతో ప్రశాంతంగా ఉన్న దండకారణ్యంలో పోలీసులకు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరగడంతో అభయారణ్యం మొత్తం తుపాకీ బాంబుల చెప్పులతో దద్దరిల్లిపోయింది. ఈ ఎదురు కాల్పులలో ఏడుగురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆదివారం తెల్లవారుజామున సుమారు…
