Tag #Huge demand #for Rajiv Swagruha plots #Thorrur

రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లకు భారీ డిమాండ్

– మరోసారి అధిక ధర పలికిన తొర్రూర్ భూములు – చదరపు గజం రూ.45 వేలకు కొనుగోలు – సుమారు రూ.56 కోట్లు ఆదాయం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7: రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ఓపెన్ ప్లాట్ల కొనుగోలుకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్…