రాజన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

– భక్తులతో ముచ్చటించిన ఇన్‌చార్జి కలెక్టర్ సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15: మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారు జామునుంచే క్యూలైన్లు నిండిపోగా భక్తులు బారులు తీరారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తదితర ప్రముఖులు రాజన్నను దర్శించుకున్నారు. ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ భక్తుల వద్దకు వెళ్లి…
