మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బ

– డిజిపి ఎదుట లొంగిన ప్రధాన నేతలు – లొంగిన వారిలో దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి, జగన్, గంగన్న – 40 ఏళ్ల అజ్ఞాతానికి వీడ్కోలు పలికిన మావోయిస్టులు – వారిపై ఉన్న రివార్డును అందిస్తామన్న డిజిపి – ఇక 11మంది మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారని వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: తెలంగాణలో నలుగురు…
