డీటీసీ కిషన్ నాయక్ ఇంట్లో భారీగా ఆస్తులు

– అరెస్ట్ చేసిన ఏసీబీ మహబూబ్ నగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23 :ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో రవాణాశాఖ మహబూబ్ నగర్ డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంగళవారం ఉదయం నుంచి హైదరాబాద్ బోయిన్ పల్లిలోని ఆర్ఆర్ నగర్‌లో గల ఆయన నివాసంతోపాటు దాదాపు 12…
