రేపు శ్రీరామనవమి వేడుకలు

– నగరంలో శోభాయత్రకు భారీగా ఏర్పాట్లు – యాత్ర మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26: శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్ నగరంలో శుక్రవారం ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. సీతారాంబాగ్ దేవాలయం నుంచి కోఠిలోని హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర జరగనుంది.…
