మణిపూర్ హింసకు వత్తాసు పలుకుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
ఖైరతాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 01 : ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందిన మెయితీ తెగవారిని రెచ్చగొట్టి, వారి ఆకృత్యాలకు కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు వత్తాసు పలుకుతున్నాయని ప్రముఖ రాజకీయ శాస్త్రవేత్త, హక్కుల ఉద్యమ నేత ప్రొఫెసర్ హరగోపాల్ విమర్శించారు. మణిపూర్ లో విస్తారంగా ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ వర్గాలకు దోచిపెట్టడానికి సాగుతున్న కుట్ర ఫలితంగానే…