ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం

– కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కామారెడ్డి, ప్రజాతంత్ర, మార్చి 7: కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా…
