వారసత్వ సంపదకు నిలయాలు మ్యూజియంలు
అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం, ప్రతి సంవత్సరం మే 18న నిర్వహించ బడుతోంది. అంతర్జాతీయ స్థాయిలో, సమాజ అభివృద్ధిలో మ్యూజియంల పాత్రపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. సంగ్రహాలయం లేదా మ్యూజియం అంటే సమాజా వసరాలకోసం, జన బాహుళ్యానికి ప్రవేశ సదుపాయం కలిగిన సంస్థ. ఇది కళాఖండాలు, కళాత్మక, సాంస్కృతిక, చరిత్రాత్మక లేదా ఇతర…
