విద్యార్థుల ఆరోగ్యానికి సవాలు విసురుతున్న హాస్టళ్లు!

భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన విద్యాసంస్థలు నేడు కనీస మౌలిక వసతులు, పారిశుధ్య లోపాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. తెలంగాణలోని ప్రతిష్టాత్మక ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థల్లో వరుసగా వెలుగుచూస్తున్న ఘటనలు విద్యార్థుల ఆరోగ్య భద్రతను తీవ్ర ప్రశ్నార్థకం చేస్తున్నాయి. బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటిని తలపించేలా ఉన్న కలుషిత నీరు సరఫరా కావడం, జేఎన్టీయూ హైదరాబాద్ మెస్ సాంబారులో…
