హాస్పిటల్‌లోనే హాస్టల్ ఉంటే అందరికీ ఉపయోగమే

– నిలోఫర్ ప్రాంగణంలో హాస్టల్ నిర్మాణానికి స్థల పరిశీలన – మంత్రి ఆదేశాలతో హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23: నిలోఫర్ హాస్పిటల్ ప్రాంగణంలోనే హాస్టల్ ఉండడం వల్ల డాక్టర్లతోపాటు, రోగులకు కూడా మేలు కలుగుతుందని హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ అన్నారు. దీనివల్ల వందలాదిమంది డాక్టర్లు 24 గంటలపాటు…
