హాస్టల్స్ పెండింగ్ బిల్లులు క్లియర్ చేశాం

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 1: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ రెసిడెన్షియల్, హాస్టల్స్‌కు సంబంధించి డైట్, రెంటల్ సహా అన్ని పెండింగ్ బిల్లులను క్లియర్ చేశామని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విలేకరులకు తెలిపారు. తన పరిధిలోని శాఖల అధికారుల నుంచి అన్ని అంశాలపై సమాచారం తీసుకుంటున్నానంటూ విద్యార్థులకు యూనిఫామ్,…
