బకాయిల వల్ల హాస్పిటల్స్ మూత వట్టిదే

– ఆరోగ్యశ్రీ బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నాం – ఈరోజునాటి బకాయిలు రూ.727 కోట్లే – బీఆర్ఎస్ బకాయిలు మోస్తూనే పరిమితి పెంచాం – టీచింగ్ హాస్పిటల్స్‌కు ఆరోగ్యశ్రీ రోగులు – అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26: రాజీవ్ ఆరోగ్యశ్రీ బకాయిల వల్ల ప్రైవేటు హాస్పిటల్స్ మూతపడుతున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి…
