తుదిదశకు మావోయిస్టు తీవ్రవాదం
ఛత్తీస్‌గఢ్ విజయం అందరికీ ప్రేరణ తీవ్రవాదం అంతానికి కలిసి పనిచేద్దాం.. ఆయుధాలు వొదిలేసిన 13 వేల మందికి పైగా మావోయిస్టులు గిరిజనులకు అభివృద్ది పథకాలు చేర్చాలన్నదే లక్ష్యం మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాల సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా న్యూదిల్లీ, అక్టోబర్ 7: మావోయిస్టు తీవ్రవాదం తుది దశకు చేరుకుందని కేంద్ర హోం శాఖ…