వందేమాతర గీతం జాతీయవాద జ్వాలను రగిలిస్తోంది

– కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు న్యూదిల్లీ,నవంబర్7: వందేమాతరం గేయానికి 150 ఏళ్లు నిండాయి. స్వాతంత్య్రోద్యమంలో ఆ గేయం ప్రజల్లో ఎంతో స్పూర్తి నింపింది. అయితే ఆ గేయం దేశ ప్రజల్లో ఇప్పటికీ నిరంతరం జాతీయవాద జ్వాలను రగిలిస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. దేశ ఐక్యత, దేశభక్తి, యువతలో…
