కొత్త నేరాల చట్టాల్లో మార్పులేవీ?
దేశంలో ఎవరు అధికారంలోకి వొచ్చినా వ్యవస్థల స్వభావం మారదనేది చారిత్రక సత్యం. న్యాయవ్యవస్థ పలుకుబడి గల వారికి అనుకూలంగా మారడం, సాక్ష్యాలను తారుమారు చేయడం.. సమాజంలో శక్తిమంతులే చివరకు గెలుపు సాధిస్తున్నారు. 1825లో మెకాలే తొలి భారతీయ శిక్షా స్మృతిని రూపొందించారు. 1872లో జేమ్స్ స్టీఫెన్ భారతీయ సాక్ష్యాధార చట్టాన్ని లిఖించారు. రాజ్యాంగాన్ని లిఖించుకున్న ఏడు…