నెరవేరబోతున్న గిరిజనుల సొంతింటి కల

– బెండలపాడులో రేపు చారిత్రక ఘట్టం – రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి చండ్రుగొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలపాడు గ్రామంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పేదవారి సొంతింటి కల నెరవేరబోతోందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ…
