ఉస్మానియా వర్సిటీలో హోలీ సందడి

– యువతతో కలిసి పాల్గొన్న బీజేపీ చీఫ్ రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 3: ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో యువతతో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు మంగళవారం హోలీని ఘనంగా జరుపుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు యువతలో సానుకూల చైతన్యాన్ని, సామూహిక భావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హోలీ…
