బహిరంగ ప్రదేశాల్లో హొలీ నిషేధం
ఆంక్షలు విధించిన నగర పోలీసులు హొలీ సందర్భంగా హైదరాబాద్ నగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. రాజధానిలో బహిరంగ ప్రదేశాల్లో హొలీ వేడుకలు నిర్వహించడంపై నిషేధం విధించారు. పరిచయం లేనివారిపై రంగులు వేయ్యకూడదని, వాహనాలు, భవనాలపై కలర్లు పోయకూడదని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రంగుల పండుగ నేపథ్యంలో రెండు రోజులు…
