మంథనిలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం

– మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీధర్ బాబు మంథని, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9 : మంథని మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. చివరి రోజు ఎలక్షన్ ప్రచారంలో భాగంలో సోమవారం మంథనిలోని శ్రీపాదరావు విగ్రహం నుంచి అంబేద్కర్ చౌక్ వరకు రోడ్…
