సుస్థిర, దీర్ఘకాలిక రవాణా వ్యూహ రూపకల్పనకు సీఎంపీ

– ప్లాన్ తయారీకి కన్సల్టెన్సీగా మెసర్స్ లీ అసోసియేట్స్ – భాగస్వామ్య విభాగాల సమన్వయ సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11 : హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ద్వారా హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతం (హెచ్ఎంఏ) కోసం సమగ్ర మొబిలిటీ ప్రణాళిక (కాంప్రెహెన్సివ్ మొబిలిటీ ప్లాన్) 2050 తయారీని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ…
