రేవంత్ రెడ్డి నోట హిట్లర్ మాట!

“హైడ్రా ఒక కల్పన, దానికి నాజీ మూలాలున్నాయనేది మరొక కల్పన. అది పూర్తి స్థాయి కట్టుకథ. రేవంత్ రెడ్డికి ఆ మార్వెల్ కామిక్స్ సిరీస్ గురించి తెలుసునని కూడ అనుకోలేం. ఎక్కడో వినికిడి జ్ఞానంలో అది చేరి ఉంటుంది. ‘చరిత్ర అనవసరం’ అన్న చంద్రబాబు నాయుడి శిష్యరికం, అభూత కల్పనలనే, పుక్కిటి పురాణాలనే చరిత్ర అనుకునే,…
