నాటి చరిత్రను మరువకూడదు

– తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి – పాతికేళ్లుగా అందుకోసం పోరాడుతున్నాం – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. తొలుత సమీపంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి కేంద్ర…
