హిందూ మహిళలు మేల్కోవాలి

– ఆస్తులుంటే వీలునామా రాయండి – సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు న్యూదిల్లీ, నవంబర్ 19: దేశంలో హిందూ మహిళల ఆస్తులపై గత కొన్నేళ్లుగా వివాదాలు చోటుచేసుకుంటున్న వేళ సుప్రీంకోర్టు కీలక సూచన చేసింది. హిందూ మహిళ ఆస్తి కోసం పుట్టింటివారు, అత్తింటి వారు కోర్టు మెట్లు ఎక్కుతున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో…
