హిమాచల్‌ను ముంచెత్తుతున్న వరదలు

– వరద నీటిలో సహకార బ్యాంక్ – కోట్లలో నష్టం సిమ్లా, ప్రజాతంత్ర, జూలై 7: హిమాచల్ ప్రదేశ్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సహకార బ్యాంకు నీట మునిగింది. దీంతో లక్షల్లో నగదు, లాకర్లలో దాచిన నగలు, విలువైన పత్రాలు పాడైనట్లు భావిస్తున్నారు. దీంతో కోట్లలో నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.…
