రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలకు ఊరట

– రూ.179 కోట్లు చెల్లించాలన్న సీఈఆర్సీ నోటీసులపై హైకోర్టు స్టే హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 25: విద్యుత్తు సరఫరాలో హెచ్చుతగ్గులకు సంబంధించిన అదనపు చార్జీల బకాయిల చెల్లింపుల వ్యవహారంలో విద్యుత్తు పంపిణీ సంస్థలు ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌లకు హైకోర్టులో వెసులుబాటు లభించింది. విద్యుత్తు సరఫరాలో లోటుకు రూ.179 కోట్లు చెల్లించాలంటూ కేంద్ర విద్యుత్తు నియంత్రణ కమిషన్ (సీఈఆర్సీ)…
