సిద్దిపేట సీఐపై విచారణకు హైకోర్టు ఆదేశం

-తప్పు చేస్తే సర్వీస్ రికార్డులో నమోదు చేయాలని ఎస్పీకి ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 18 భార్యభర్తల వివాదంలో జోక్యం చేసుకుని, నోటీసులు ఇవ్వకుండా పిటిషనర్‌ను సిద్దిపేట్ టూటౌన్ సీఐ శ్రీనివాస్ వేధిస్తున్నారనే కేసులో హైకోర్టు స్పందించింది. అభియోగాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సిద్దిపేట జిల్లా ఎస్సీని ఆదేశించింది. ఆరోపణలు నిజమని తేలితే సీఐ…
