కనీస వేతన బోర్డు చైర్మన్ గా జనక్ ప్రసాద్ నియామకంపై వివరణ ఇవ్వండి

~రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 24: కనీస వేతనాల బోర్డు చైర్మన్‌గా జనక్‌ప్రసాద్ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్ , బోర్డు సభ్యుడు నరసింహారెడ్డి లకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. జనక్ ప్రసాద్ నియామకంపై వివరణివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతివాదులు…
