హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు నోటీసు

~కోర్టు ఉత్తర్వులున్నా ఇంటి కూల్చివేతపై పిటిషన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 18: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేట్ గ్రామంలోని 200 చదరపు గజాల్లోని 480 చదరపు అడుగుల నిర్మాణం జోలికి వెళ్లొద్దని ఆదేశిస్తే ఎందుకు కూల్చేశారని హైడ్రాను హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను ఆదేశించింది. తన…
