పంచాయతీ ఎన్నికలకు లైన్ క్లీయర్

-ఈ దశలో స్టే విధించలేం -స్టే ఎలా విధిస్తాం? పిటిషనర్‌ను ప్రశ్నించిన ధర్మాసనం పంచాయతీ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో ఎన్నికలపై స్టే విధించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. సబ్ క్యాటగిరీ రిజర్వేషన్ లేనందుకు రు ఎన్నికలు రద్దు చేయాలని కోరుకుంటున్నారా..? అని పిటీషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. పంచాయతీ…
