Tag high temperatures

రాష్ట్ర వ్యాప్తంగా భానుడి భగభగ

గరిష్ట ఉష్ణోగ్రతల నమోదు.. ఆదిలాబాద్‌ ‌జిల్లాలో అత్యధికంగా 45.7 డిగ్రీలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌భానుడు భగభగమంటూ నిప్పులు చెరుగుతున్నాడు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్‌ ‌జిల్లా జైనద్‌లో 45.7, జగిత్యాల జిల్లా ఐలాపూర్‌లో 45.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ రాష్ట్రంలో గరిష్ఠ…

You cannot copy content of this page