బస్సు ప్రమాద ఘటనపై సౌదీలో ఉన్నతస్థాయి విచారణ

– మృతదేహాలను గుర్తించే ప్రక్రియ సాగుతోంది – సౌదీ ప్రభుత్వం డెత్ సర్టిఫికెట్ ఇస్తుంది – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 17: సౌదీ అరేబియాలో ఇవాళ ఉదయం మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో…
