మానేరుపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ₹203 కోట్లు మంజూరు

– మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మంథని, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: మంథని మండలంలోని ఆరెంద మీదుగా దామెరకుంట వరకు మానేరు నదిపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి, మరోవైపు దామెరకుంట రోడ్డుకు సంబంధించిన అప్రోచ్ రోడ్డు కమ్ రోడ్డు పనుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ అండ్ బి శాఖ ద్వారా రూ.203…
