హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి గుణపాఠం

– అప్పీళ్లు, కోర్టు కేసులతో యువతకు అన్యాయం చేయొద్దు – బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9: టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ కేసులో హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు న్యాయం లభించడంపై సంతోషం వ్యక్తం…
