Tag #high court verdict #Group-1 Mains #answer to unemployed #Harish #demand Government

నిరుద్యోగులకు సమాధానం చెప్పాలి

– గ్రూప్‌-1 ‌పరీక్ష తీర్పుపై ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: ‌గ్రూప్‌-1 ‌పిటిషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు అన్నారు. లోపభూయిష్టంగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. సర్కారు నిర్లక్ష్యానికి నిరుద్యోగులు బలవుతున్నారని చెప్పారు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఇప్పటికైనా…