హైకోర్టు ఆదేశాలతో మసకబారిన ప్రభుత్వ ప్రతిష్ట!

చెరువుల సంరక్షణ, ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరిట తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రా సంస్థకు హైకోర్టులో ఎదురైన తాజా పరిణామం ఒక తీవ్రమైన పాలనాపరమైన సంక్షోభాన్ని సూచిస్తున్నది . ప్రతిష్టాత్మకంగా భావించి ఏర్పాటు చేసిన హైడ్రా అధిపతిపైనే హైకోర్టు వేటు వేయాలని ఆదేశించడం, కొత్తగా ఐజీ స్థాయి అధికారిని నియమించమనడం ప్రభుత్వానికి పెద్ద…
