అసెంబ్లీ దగ్గర ఘటనపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 : అసెంబ్లీ దగ్గర జరిగిన ఘటనపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా ఎమ్మెల్యేల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించాలని, వారిపై చర్యలకు సంబంధించిన రిపోర్టును స్పీకర్ ముందు ఉంచాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. స్పీకర్ ఆదేశాలతో పోలీసులు వ్యవహరించి ఉంటే అది స్పీకర్ అధికార పరిధిలోకి…
