రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ వ్యవహారం

– ఆర్థిక కార్యదర్శిపై హైకోర్టు ఆగ్రహం – తక్షణం కోర్టు ముందుకు రావాలని ఆదేశం హైదరాబాద్,ప్రజాతంత్ర,మార్చి23: రిటైర్డ్ ఉద్యోగులకు వెంటనే బెనిఫిట్స్ చెల్లించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ఏడాదిగా బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో ఆర్థిక కార్యదర్శి పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈరోజు అర్ధరాత్రి వరకైనా కోర్టులోనే ఉంటాము.. . ఆర్థిక కార్యదర్శి వ్యక్తిగతంగా…
