Tag #High court Advocate General #Sudarshanreddy #visits #thousand pillar temple #Hanamkonda

వేయిస్తంభాల గుడిని సందర్శించిన అడ్వకేట్‌ ‌జనరల్‌

‌హనుమకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26: ‌చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరస్వామి దేవాలయాన్ని రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్‌ ‌జనరల్‌ ‌సుదర్శన్‌రెడ్డి త‌న‌ సతీమణి, బంధువులతో కలిసి సందర్శించారు. వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ఉత్తిష్ట గణపతి దర్శనం అనంతరం రుద్రేశ్వరస్వామికి వ‌ద్ద‌ గోత్రనామాలతో లఘు రుద్రాభిషేకం నిర్వర్తింపజేసి ఆలయ నాట్యమండపంలో ఆలయ కార్యనిర్వహణాధికారి డి.అనిల్‌కుమార్‌ ‌తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు…

You cannot copy content of this page