గణతంత్ర దినోత్సవ వేళ రాష్ట్రాలకు హై అలర్ట్

– ఉగ్రదాడుల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తం న్యూఢల్లీి, జనవరి 17: గణతంత్ర దినోత్సవం సందర్భంగా అన్ని రాష్ట్రాలకు భద్రతా సంస్థలు హై అలర్ట్ ప్రకటించాయి. ముఖ్యంగా దేశ రాజధాని దిల్లీని లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడి జరిగే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఖలిస్థానీ, బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేసే ఉగ్ర గ్రూపులు దిల్లీ, హరియాణా, పంజాబ్, ఉత్తర్…
