two ministers: ఇద్దరు మంత్రులు సహా ఎనిమిదిమంది దుర్మరణం

– ఘనాలో కూలిపోయిన హెలికాప్టర్ ప్రజాతంత్ర, ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియా దేశం ఘనా(Ghana)లో హెలికాప్టర్ కూలి ఇద్దరు మంత్రులతోపాటు ఎనిమిదిమంది దుర్మరణం చెందిన ఘటన చోటుచేసుకుంది. జెడ్-9 యుటిలిటీ(Z-utility) హెలికాప్టర్ బుధవారం ఉదయం రాజధాని అక్రా నుంచి బయలుదేరి అశాంతి ప్రాంతంలోని బంగారు గనుల ప్రాంతమైన ఒబువాసి వైపు వెళ్తుండగా రాడార్‌నుంచి హెలికాప్టర్ మాయమైంది. హెలికాప్టర్‌లో…
