Tag #Heavy traffic jam #Medaram-Tadwai route

తాడ్వాయి–మేడారం మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్

– కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు మేడారం, ప్రజాతంత్ర, జనవరి 30: వనదేవతల దర్శనం కోసం లక్షలాదిగా తరలివస్తున్న భక్తులతో మేడారం అటవీ ప్రాంతం కిక్కిరిసిపోయింది. సమ్మక్క, సారలమ్మ గద్దెలపై కొలువుదీరడంతో శుక్రవారం ఒక్కసారిగా భక్తుల తాకిడి పెరిగింది. దీంతో జాతరకు వెళ్లే ప్రధాన మార్గాల్లో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా తాడ్వాయి–మేడారం రహదారిపై…