వరంగల్, ఖమ్మం జిల్లాల్లో జోరుగా వర్షాలు

హైదరాబాద్‌లో అక్కడక్కడా చిరుజల్లులు బొగ్గు ఉత్పత్తికి అంతరాయం రాగల రెండు రోజుల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం తీరం దాటిన మిచౌంగ్ తుఫాన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 5 : మిచౌంగ్ తుఫాను బాపట్ల వద్ద తీరం దాటింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని ఈశాన్య జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ…
