రెండురోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు
అప్రమత్తం అయిన జిహెచ్‌ఎంసి సిబ్బంది నగరంలో పలుచోట్ల భారీ వర్షం హైదరాబాద్,ప్రజాతంత్ర, జూన్ 27: నగరంలోని పలు చోట్ల గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, హైదర్‌నగర్, నిజాంపేట్, ప్రగతినగర్, బోరబండ, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్, మైత్రీవనం, అర్‌పేట, పంజాగుట్ట, రామంతాపూర్, ఉప్పల్, దిల్‌షుక్‌నగర్, ఎల్బీనగర్,…