దిల్లీ, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు
లోతట్టు ప్రాంతాలు జలమయం ట్రాఫిక్ ఇబ్బందులతో ప్రజలకు అవస్థలు న్యూ దిల్లీ, జూన్ 30 : దేశ రాజధాని దిల్లీ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం తెల్లవారుజాము నుంచే దిల్లీ మహానగరంలోని చాలా ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వర్షం పడింది. భారీ వర్షం కారణంగా ఢిల్లీలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఆఫీసులకు వెళ్లే…