హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం

– అధికారులు అప్రమత్తంగా ఉండాలి – జలమండలి ఎండీ హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: మొంథా తుఫాన్ ప్రభావంతో నగరం ముసురేసింది. హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. వర్షం వల్ల నగర పజలకు…
