రాష్ట్రంలో రాగల మూడ్రోజుల పాటు భారీ వర్షాలు
వాతావరణ శాఖ వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : : రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు భారీ వానలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం నుంచి ఆదివారం వరకు ఆదిలాబాద్,…