రాగల నాలుగు రోజులు భారీ వర్షాలు

– హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27: రాష్ట్రంలోరాగల నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ…
