భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కీలక ఆదేశాలు

– బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం వాయిదా హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ…
